వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లాల అడ్‌హక్ కమిటీలను ప్రకటించింది. పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వై.ఎస్. విజయమ్మ, అధ్యక్షుడిగా వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరిస్తారు. సమన్వయకర్తగా పి.ఎన్.వి.ప్రసాద్ వుంటారు. సభ్యత్వం, ఎన్నికలను కూడా ఆయన పర్యవేక్షిస్తారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా కొల్లి నిర్మలాకుమారి, యువజన విభాగం అధ్యక్షుడిగా పి.ప్రతాప్‌రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా మద్దినేని అజయకుమార్‌లను నియ మించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించిన సభ్యుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ : మొత్తం 21 మంది
కొణతాల రామకృష్ణ, పెన్మత్స, వైవీ సుబ్బారెడి, రోజా, బి. కరుణాకరరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రెహ్మాన్, జ్యోతుల నెహ్రూ, జూపూడి, భూమా నాగిరెడ్డి, డీఏ సోమయాజులు, ఎంపీ పెద్దరత్తయ్య, జక్కంపూడి విజయలక్ష్మీ, కె.విశ్వనాథం, టి. కవిత, బాలమణమ్మ, జె.కృష్ణ మూర్తి, మదన్‌లాల్ నాయక్, గిరిరాజ్ నగేష్, మారెప్ప
జిల్లా అడహక్ కన్వీనర్లు :
విజయనగరం – పెన్మత్స, నెల్లూరు – కాకాని, విశాఖ – కొణతాల, ప్రకాశం – డాక్టర్ బాలాజీ, తూర్పుగోదావరి – చిట్టబ్బాయి, ప.గో – ఎం రాజు, గుంటూరు – ఎం. రాజశేఖర్, కృష్ణా – సామినేని, కరీంనగర్ – రాజ్‌ఠాకూర్, మెదక్ – బి.జగపతి, కడప – సురేష్‌బాబు, అనంతపురం – నర్సింహ, ఖమ్మం – జి. ధర్మరాజు, రంగారెడ్డి – జనార్దన్‌రెడ్డి, నల్గొండ – బి.సోమిరెడ్డి, వరంగల్ – కె. ప్రతాప్‌రెడ్డి, మహబూబ్‌నగర్ – ఎడ్మ క్రిష్ణారెడ్డి, నిజామాబాద్ – వెంకటరమణారెడ్డి, హైదరాబాద్ – ఆదం సంతోష్, చిత్తూరు – నారాయణస్వామి, కర్నూలు గౌరు వెంకట్‌రెడ్డి, శ్రీకాకుళం – బి. పద్మప్రియ, గుంటూరు ఎం రాజశేఖర్, ఆదిలాబాద్ – జనక్ ప్రసాద్, విశాఖ సిటీ – రవిరాజ్, విజయవాడ సిటీ – జలీల్‌ఖాన్, గుంటూరు సిటీ – పాపిరెడ్డి, తిరుపతి – ప్రసాద్‌రెడ్డి, రాజమండ్రి బొమ్మన రాజ్‌కుమార్.
అధికార ప్రతినిధులు :
అంబటి రాంబాబు, రోజా, బాజీరెడ్డి గోవర్ధన్, జూపూడి ప్రభాకర్, వాసిరెడ్డి పద్మ, గట్టు రామచంద్రరావు, రెహ్మాన్
No comments :
Post a Comment