అరెస్ట్‌లు కవ్వింపు చర్యే: గోనె

ఆదిలాబాద్ : రైతు సమస్యలపై ‘సాగు పోరు’ ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్న నేతలు, కార్యకర్తల ముందస్తు అరెస్ట్‌లు కవ్వింపు చర్యేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గోనె ప్రకాశ్‌రావు అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తాము చేపట్టిన ‘సాగుపోరు’ కలెక్టరేట్ల ముట్టడి కాదని, రైతు ధర్నా మాత్రమేనని అన్నారు.

No comments :

Post a Comment

Total Pageviews

Status